Dr br ambedkar biography telugu
Dr br ambedkar biography telugu
Dr b r ambedkar university delhi...
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగంలో కీలకపాత్ర వహించిన అంబేద్కర్ జీవిత చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ స్టొరీ చదవాల్సిందే…
భీంరావ్ రాంజీ అంబేద్కర్ : (ఏప్రిల్ 14, 1891 – డిసెంబర్ 6, 1956)
(మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर )
భీంరావ్ రాంజీ అంబేద్కర్ భారతీయ రాజకీయ ఉద్యమకారుడు.
“బాబాసాహెబ్” అని ప్రసిద్ధి పొందారు.
ధర్మశాస్త్రపండితుడు,
భారత రాజ్యాంగ నిర్మాత
రాజకీయ నాయకుడు
స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి
స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు
వృత్తి రీత్యా న్యాయవాది
భౌద్ధుడు
తత్వ శాస్త్రవేత్త
ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు
రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు
సంపాదకుడు
విప్లవకారుడు
బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.
బాల్యము, యువకునిగా అంబేద్క