Raghu ramakrishna raju biography of rory
Raghu ramakrishna raju biography of rory
Raghu ramakrishna raju biography of rory nj.
కనుమురు రఘు రామ కృష్ణంరాజు: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Kanumuru Raghu Rama Krishna Raju Biography: వైసీపీ రెబల్ ఎంపీ కనుమురు రఘు రామ కృష్ణంరాజు..
ఆయనను ముద్దుగా ఆర్ఆర్ఆర్ అని పిలుస్తారు.
Ncbs scheduler
ఆయన రాజకీయ నాయకుడే కాదు సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఏపీలోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.
కానీ, వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Raghu ramakrishna raju biography of rory anderson
బాల్యం, కుటుంబ నేపథ్యం
వైసీపీ రెబల్, నరసాపురం లోక్ సభ ఎంపీ రఘురామకృష్ణం రాజు 1962 మే 14న విజయవాడలో సత్యనారాయణ రాజు , అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. తండ్రిగారు సత్యనారాయణ రాజు వ్యాపారవేత్త, ఆయన తల్లి అన్నపూర్ణ అప్పట్లోనే ఎమ్మెస్సీ పూర్తి చేశారు.
ఆమె విజయవాడకు చెందిన వాళ్ళ ఫార్మ కంపెనీలో ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టారు. కృష్ణంరాజు గారికి ఇద్దరు తమ్ముళ్లు (సుబ్బరాజు, మధుసూదన్ వర్మ). రఘురామకృష్ణ రాజు గారి తండ్రి స్వగ్రామ